తొర్రూరు షితండ్రి, ఇద్దరు కొడుకులకు ఉరి తర్వాత తను…

తొర్రూరులో తండ్రి, ఇద్దరు కొడుకులకు ఉరి తర్వాత తను…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

తొలి సమయం మహబూబాబాద్ ఏప్రిల్ 28

 

తొర్రూరు పట్టణ శివారు లో దారుణ ఆత్మహత్యల ఘటన రాష్ట్ర మొత్తం కలకలం రేపుతుంది.. అమ్మపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావళి, ఇద్దరు కొడుకులకు ఉరివేసి, తరువాత తను కూడా చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ, ఆత్మహత్య చేసుకోవడం హృదయాలను కలిచి వేస్తోంది, కుటుంబ కలహాల కారణంగానే దారుణం చోటు చేసుకున్నట్లు వినపడుతోంది సమాచారం అందుకున్న పోలీసులు, ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *