వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య

వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

తొలి సమయం డెస్క్ హైదరాబాద్ ఏప్రిల్ 28

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీకోట ముందల కేంద్రం పరిధిలో ప్రధాన పత్రిక ఏబీఎన్ విలేకరిని వాకింగ్ చేసే సమయంలో వెంటాడి కత్తులతో నరికిన చంపిన దారుణం రాష్ట్ర మొత్తంగా కలకలం రీ

రేపుతుంది.

కత్తులతో నరుకుతుంటే ప్రాణాలు కాపాడుకోలేని నిస్సహాయ స్ స్థితిలో ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య గావించబడినట్లు తెలుస్తోంది.

నిందితులను ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్న విలేకరుల సంఘాలు కోరుకుంటున్నాయి

 

సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు చేరుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *