హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హై కోర్టు స్టేటస్ కో.
తొలి సమయం, మహబూబాబాద్ మర్చి 18:
అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులు అందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన బాధితులు
*దీంతో 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశం..*
భూదాన్ భూములపై యధాస్థితి కొనసాగించాలని ఆదేశించిన కోర్టు
*స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు*