అద్దె భవనాలకు తాళాలు సొంత భవనం లేని ఎంపీడీవో కార్యాలయం పెద్ద వంగర

అద్దె భవనాలకు తాళాలు
సొంత భవనం లేని ఎంపీడీవో కార్యాలయం పెద్ద వంగర

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రజా ప్రతినిధులకు కుర్చీ వేయలేని పరిస్థితి

తొలి సమయం పెద్ద వంగర జనవరి 13

పెద్ద వంగర మండల కేంద్రంలోని అద్దె భవనంలో అద్దె చెల్లించలేదని ఇంటి ఓనరు ఎంపీడీవో ఆఫీసుకు తాళం వేశారు ఇప్పటికీ రెండు లక్షల పదివేల అద్దె బకాయి చెల్లించాలి అగ్రిమెంట్ ప్రకారం ఇంతవరకు కూడా అద్దె చెల్లించినందుకు గాను ఎనిమిది నెలల అద్దె బకాయి ఉండగా 56 వేల చెక్కును సిద్ధం చేసి మరిపెడ ఎస్టిఓకు ఇవ్వగా గవర్నమెంట్ అప్పుల కోసం ఆన్లైన్లో చూపిస్తున్నది ఆ డబ్బు యజమానికి అందలేదు దీంతో మొత్తం గాను రెండు లక్షల పదివేలు అర్ధబకాయి 1,80,000 కరెంటు బిల్లు బకాయి ఉండడంతో యజమాని రాంబాబు నారాయణ కార్యాలయానికి తాళం వేశారు కొన్ని గంటలపాటు అధికారుల సిబ్బంది ఆరు బయట వేచి ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో వేణుమాధవ్ కార్యాలయం చేరుకొని పెండింగ్ కిరాయి చెల్లిస్తానని భరోసా ఇవ్వడంతో రాంపాక నారాయణ కార్యాలయ తలాన్ని తీశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *