రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశవాదులు అడ్డదారిలో వస్తే అడ్డంగా తొక్కుతామని పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి ఎప్పటినుంచో పార్టీలో పని చేస్తున్నటువంటి నాయకులపై పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు