ఇందిరమ్మ చీరల పంపిణీ గ్రామ సర్పంచ్ ఈదురు బుచ్చమ్మ

ఇందిరమ్మ చీరల పంపిణీ గ్రామ సర్పంచ్ ఈదురు బుచ్చమ్మ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఇందిరా మహిళా శక్తి పథకం

తొలి సమయం పెద్ద వంగర డిసెంబర్ 5

పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచే లక్ష్యంతో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అని చిట్యాల గ్రామ సర్పంచ్ ఈదురు బుచ్చమ్మ అన్నారు సోమవారం చిట్యాల గ్రామంలో ఇందిరమ్మ చీరలు గ్రామ మహిళలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వంటివి మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నారని వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతిస్తుందని అన్నారు అర్హులైన వారందరికీ చీరల పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పాక శ్రీనివాస్ ఉప సర్పంచ్ దాసరి మహాలక్ష్మి శ్రీనివాస్
వర్డ్ సభ్యులు శారదా సతీష్ వర్డ్ సభ్యులు శ్రీధర్ సరిత శోభను రేణుక రమేష్ ఈదురు వినోద్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుంటుక కుమార్
మండల యూత్ ఉపాధ్యక్షులు ఆవుల మహేష్ బ్లాక్ మహిళా ఉపదక్షరాలు వల్లపు లావణ్య చిట్యాల గ్రామ యూత్ అధ్యక్షుడు రజనీకాంత్
ప్రచార కమిటీ అధ్యక్షుడు కందుల యాకయ్య సీనియర్ నాయకులు కోట శ్రీనివాస యాకయ్య యాదగిరి మాజీ వర్డ్ సభ్యులు లింగాల రమేష్ యూత్ నాయకులు ఆవుల సతీష్ గుంటుక శ్రీనివాస్ ఈదురు భరత్ శ్రీకాంత్ గ్రామ మహిళా సంఘాల సి.ఎలు అయినటువంటి గుంటుక రామ మమతా స్వాతి సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాము పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *