తొలి సమయం, ఇల్లందు; ఈనెల 18న ఖమ్మంలో జరగబోయే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ళ ఉత్సవాలలో భాగంగా భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ హలో కామ్రేడ్ చలో ఖమ్మం అంటూ నిర్వహించిన ప్రచార జాతకు ఇల్లందు సిపిఐ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
Post Views: 232