తొర్రూర్ నోధ హాస్పిటల్ లో గాలిలో దీపంగా పేషెంట్ ప్రాణం..
తొలి సమయం తొర్రూర్ సెప్టెంబర్ 25:
ఆపరేషన్ చేసిన 4 రోజుల తర్వాత హైరాన పడుతూ పెషేంట్ కండిషన్ పై నమ్మకాన్ని కోల్పోయి మాట్లాడుతున్న హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతున్నారని
పెషేంట్ తల్లి విలపిస్తున్న అత్యంత దయానీయ, దారుణ, సంఘటన తొర్రూర్ నోదా హాస్పిటల్ లో వెలుగు చూసింది
పెషేంట్ తాలూకు తల్లి మరియు బందువుల వివరాల ప్రకారం:
ఆపరేషన్ చేసి 4రోజులు కావొస్తుంది, బాగానే ఉన్నది, మాట్లాడుతున్నది అనుకున్నాం, కాని సెప్టెంబర్ 25 గురువారం సాయంత్రం నుండి హాస్పిటల్ సిబ్బంది మరియు డాక్టర్ మాట్లాడే మాటలు పలు అనుమానాలకు తావిస్తోంది అని ఆరోపిస్తున్నారు పేషంటుపై వాళ్లకు నమ్మకం లేకుండా, మాట్లాడుతున్నారు అన్నారు,అసలు ఆపరేషన్ చేశాకనే పేషెంట్ కండిషన్ ప్రమాదం లో పడ్డది, కాని మాకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతూ ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నారు అన్నారు. గురువారం సాయంత్రం ఉన్న పాలెంగా ఓ ఇంజక్షన్ వెయ్యాలి,కాని వేస్తే ఉంటాదో! చనిపోతుందో అని మాట్లాడుతూ,చేతులు ఎత్తేస్తున్నారు అని పేషంటు తల్లి ఆరోపిస్తూ బోరున ఏడుస్తోంది..
ఉంచాలో మరో హాస్పిటల్ కు తరలించాలో ఎటు తేల్చకుండా,చేతులెత్తేస్తూ మాట్లాడుతున్నారని పేషంట్ తల్లి, బంధువులు ఆ నెత్తినోరు కొట్టు కుంటూ విలపిస్తున్న సంఘటన కలిచి వేస్తోంది..
అధికారులు స్పందించి ప్రణాన్ని కాపాడే చర్యలు వెంటనే యుద్ద ప్రాతిపాదికన చేపట్టాలని, పేషంటు తల్లి మరియు బంధువు తాలూక అభిప్రాయాలు వినపడుతున్నాయి