ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహానం.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహానం.

*మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*ఎదురెదురుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్ల దాన బస్తాల లారీ ఢీ చెలరేగిన మంటలు..*

*రెండు లారీ క్యాబిన్ లలో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ మంటల్లో సజీవ దహనం…*

*మంటలు అరపుతున్న అగ్నిమాపక శాఖ.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు.!*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *