- జాతీయ క్రీడల్లో ప్రతిభను చాటనున్న తెలంగాణ ఆర్చరీ
తొలి సమయం, మహబూబాబాద్ చీఫ్ బ్యూరో:
తెలంగాణ మహిళల టీమ్ కాంపౌండ్ ఈవెంట్ లో కాంస్య పథకం కొరకు ఫిబ్రవరి 5వ తేదీ నాడు ఢిల్లీ టీం తో తలపడనుంది
అదేవిధంగా ముగ్గురు తెలంగాణ మహిళా ఆర్చర్ లు ఒక పురుష ఆర్చర్ ఎలిమినేషన్ రౌండ్ కు క్వాలిఫై కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి నాలుగో తేదీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం డెహ్రాడూన్ లో ఈ పోటీలు జరగనున్నాయి.