బలపాల ప్రాథమిక పాటశాల లో వినూతన ఘనతంత్ర వేడుక..

బలపాల ప్రాథమిక పాటశాల లో వినూతన ఘనతంత్ర వేడుక..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దేశభక్తులు, మహనీయుల వేషదారణలో విద్యార్థులు గణతంత్ర ఉత్సవానికి అత్యంత ఆసక్తిని మేళవించారు

తొలి సమయం మహబూబాబాద్ జనవరి 26:

బలపాల ప్రాధమిక పాఠశాల లో ఘన తంత్రం వేడుకలు ప్రధాన ఉపాధ్యాయు రాలు తేలుకుంట్ల సునీత ప్రత్యేక శ్రద్దతో విద్యార్థులకు జాతీయ నాయకుల వేశదారణ తో పిల్లల్లో స్వతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత తెలియ జేసేవిదంగా ఆసక్తిని రేకత్తించారు ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు పాఠశాల ఏ ఏ పీ సి చైర్మన్ పద్మ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పుర ప్రముఖులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *