వడ్ల బస్తాల దొంగలు అరెస్ట్…

వడ్ల బస్తాల దొంగలు అరెస్ట్…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రమేష్ బాబు నెల్లి కుదురు ఎస్సై

తొలి సమయం మహబూబాబాద్ జనవరి 19

11 కేసులలో 359 వడ్ల బస్తాలు స్వాదినం
వాటి విలువ 4,00,000/-

8 మంది పై కేసు నమోదు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం మెచిరాజూపల్లి వద్ద నెల్లికుదుర్ ఎస్.ఐ రమేష్ బాబు సిబ్బంది తో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఒక అశోక్ లీ లాండ్ వెహికల్ వేగంగా అనుమాన స్పదంగా వెళ్తుంటే వాహనాన్ని ఆపి తనిఖీ చేసారు ఎస్సై రమేష్ బాబు వివరాల ప్రకారం…

నిందితులను విచారించగా 50 వడ్ల బస్తాలు ఉన్నాయి, ఇవి ఎక్కడివి అని అడగగా డ్రైవర్ పేరు హలవత్ సాగర్, కొత్తూరు జీపీ రాపర్తి మండలం అతను కేసముద్రం మార్కెట్ లో రాము మరియు నెహ్రు అనే వ్యక్తులకు అమ్ముతున్నట్లు చెప్పారు.
వారిని పూర్తిగా విచారించగా మహబూబాబాద్ జిల్లా లో మెచూరాజుపల్లి – 50,తొర్రుర్-30,పూసపల్లి -30,ఇనుగుర్తి -20 బస్తాలు మొత్తం 4 దొంగతనాలు మరియు వరంగల్ లో రాపర్తిలో 104 బస్తాలు, నెక్కొండ లో 75,పర్వతగిరి లో 30 మొత్తంగా 359 బస్తాలు కేసముద్రం లో స్వాదినం చేసుకోవడం జరిగింది.
8 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది.
కొన్నవారి పేర్లు బానోత్ నెహ్రు,బానోత్ రాము కేసముద్రం
దొంగతనం చేసిన వారు
సాగర్ s/o భాష కొత్తూరు జీపీ, రాపర్తి, మరియు 5 గురు మైనార్లు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *