నేషనల్ ప్రీమియర్ సామాజిక సేవ ఉత్తమ అవార్డు అందుకున్న దళిత రత్న కొండ్ర ఎల్లయ్య..
తొలి సమయం మహబూబాబాద్ జనవరి11:
జిల్లా కేంద్రానికి చెందిన యంఆర్ పిస్ జాతీయకార్యదర్శి, దళితరత్న కొండ్ర ఎల్లయ్య కు హైదరాబాద్ లో పారుపల్లి రవిశ్రీఫౌండేషన్ వారు గత 30 సంవత్సరాలుగ వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నందునందుకు గాను నేషనల్ ప్రీమియర్ అవార్డుకు ఎంపిక చేసారు. హైదరాబాదులోని సరస్వతిపరిషత్ ఫంక్షన్ హాల్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చింతల శ్రీనివాస్ రావు, సూర్యకళ పారుపల్లి రవిశ్రీ, చేతుల మీదుగా శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరిగింది.*