ఘోర రోడ్డు ప్రమాదం.!
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు
తొర్రూరు మండలం పత్తెపురం-మాటెడ్ గ్రామాల సరిహద్దులో తరుచు రోడ్ ప్రమాదాలు జరుగుతాయి. అందులో భాగంగానే జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం డికొని వ్యక్తి మృతి చెందాడు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 1,631