ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మ హత్య..
తొలి సమయం మహబూబాబాద్ డిసెంబర్ 2:
ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు
వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు.ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.