ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం మహబూబాబాద్ డిసెంబర్ :

మావోయిస్టు దళ కమండ్ బృందంతో పాటు మరో ఏడుగురు నక్సల్స్ మృతి
పోలీస్ లు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు
మృతి చెందిన మొత్తం 7 మంది సభ్యులు1. కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, TSCM, సెక్రటరీ యెల్లందు – నర్సంపేట AC, AK-
47 రైఫిల్.2. ఈగోలపు మల్లయ్య @ మధు, DVCM,
కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్
3. ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM, 4. ముస్సాకి జమున, ఏసీమ్
5. జైసింగ్, పార్టీ సభ్యుడు
6.కిషోర్, పార్టీ సభ్యుడు
7.కామేష్, పార్టీ సభ్యుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *