సిఏం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలవ్యాఖ్యలు..

సిఏం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలవ్యాఖ్యలు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం మహబూబాబాద్ నవంబర్ 8 :

సీఎం రేవంత్ రెడ్డి పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు,కేటీఆర్ రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని అన్నారు. అందుకే ఈ ఫార్ములా రేస్,రేవ్ పార్టీ, డ్రగ్స్ కాలేశ్వరం తో సహా అన్ని స్కామ్లలో కేటీఆర్ ప్రధాన నిందితుడు అని తెలిసినా కూడా ఎందుకు జైల్లో పెడతా లేవు అన్నారు. ఎందుకు మీనమేషాలు లెక్కబెడుతున్నావు అని ప్రశ్నించారు.. ఒకప్పుడు జన్వాడఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేసావని, నీ బిడ్డ పెళ్లి ప్రోగ్రాం ఉందని తెలిసి కూడా నిన్ను జైల్లో పెట్టిర్రు అట్లాంటిది ఇప్పుడు బయటపడుతున్న కేసుల్లో అన్నింటిలో కేటీఆర్ ప్రధాన నిందితుడు అని తేలిన నువ్వు ఎందుకు జైల్లో పెడతా లేవు. మతలబు ఏమిటి అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *