కాకి కీచకం.
.
–బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ సీఐ.
తొలి సమయం వరంగల్ అక్టోబర్ 23 : వరంగల్ కమిషనరేట్ పరిధిలో అమానవీయ దారుణం చోటు చేసుకుంది.. రక్షణగా ఉండాల్సిన పోలీస్ బాలిక పై అత్యాచారం చేసిన దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోఎవరూ లేని సమయాన అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇంటికి రాగానే అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పేసింది. వారు హుటా హుటిన ఖాజీపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు సీఐపై లైంగిక వేధింపులు ఫ్యాక్స్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. స్త్రీలపై అత్యాచారాలు జరగకుండా రక్షణగా ఉండవలసిన పోలీసులే ఇలాంటి అమానవీయ, అత్యంత పాషవికతకు పాల్పడం పై రాజకీయ నాయకులు ప్రజలు మండిపడుతున్నారు. దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..