మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ తండ్రి కేవ్లా నాయక్ మృతి
—-పలువురి ప్రముఖుల పరామర్శ
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గ తండ్రి కేవ్ల నాయక్ మృతి చెందారు. వారి స్వగ్రామమైన ఉకల్ తండాలో స్వగృహంలో పార్థివదేహన్ని సందర్శించనార్ధంగా ఉంచారు ప్రముఖులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
*మహబూబాబాద్ మాజీ ఎంపీ*
భారాసజిల్లాఅధ్యక్షులు
మాలోత్ కవితమ్మ
ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
మాజీ జడ్పీ ఛైర్పర్సన్ బిందు
మాజీ ఎమ్మెల్యే చల్ల లింగా రెడ్డి
భారాస నాయకులు రాకేష్ రెడ్డి
పెద్ది స్వప్న వద్దిరాజు కిషన్ రావు
మర్రి రంగారావు బీరవేళ్లి భరత్ కుమార్ రెడ్డి
యళ్ళ మురళీధర్ రెడ్డి గారు తదితరులు.. పూల మాల వేసి నివాళ్లు అర్పించారు