రాహుల్ గాంధీ పట్ల బిజేపి నాయకుల వ్యాఖ్యలు నిరసిస్తూ మహబూబాబాద్ లో కాంగ్రెస్ నిరసన..

రాహుల్ గాంధీ పట్ల బిజేపి నాయకుల వ్యాఖ్యలు నిరసిస్తూ మహబూబాబాద్ లో కాంగ్రెస్ నిరసన..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బిజెపి నేతల దిష్టిబొమ్మ దగ్ధం..

తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్ 17:

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, మహబూబాబాద్ యంపి బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్.., డిసిసి అద్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షులు నూనావత్ రాధ, అంబటి మహేందర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *