ముగిసిన సీతారాం ఏచూరి శాశ్వత వీడ్కోలు…
—సీతారాం ఏచూరి పార్థివదేహానికి పూల మాలతో నివాళ్లు అర్పించిన సోనియా గాంధీ.
-తొలి సమయం, మహబూబాబాద్ సెప్టెంబర్ 25:
నేటితో సీతారాం ఏచూరి శాశ్వత వీడ్కోలు ముగిసింది, అభ్యుదయ భావాలు మెండుగా ఉన్న నిండైన రాజకీయ వేత్త శాశ్వత నిద్రకు ఉపక్రమించారు అనే వార్తను దేశ పీడిత జనం జీర్ణించుకోలేకపోతున్నారు. పలువులు ప్రముఖులు ఆయన రాజకీయ ప్రస్థానానికి ప్రశంసలతో కితాబు నిచ్చారు.
మంచి స్నేహితుడిని కోల్పోయానని. రాహుల్ గాంధీఅన్నారు, సీతారాం ఏచూరి వ్యక్తిగతం -రాజకీయాల సమతూకం అనగా!వ్యక్తిగత సమీకరణాలను అస్థిరమైన రాజకీయ సిద్ధాంతాలతో సమతూకం చేస్తూ అద్వితీయమైన పాత్రను పోషించిన వ్యక్తి సీతారాం ఏచూరి , మరణం ఉదారవాద శక్తులకు తీరనిలోటని మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షులు అన్నారు, సిపిఎం పార్టీకి మూల స్తంభం అని జయరామ్ రమేష్ అన్నారు. జాతీయ రాజకీయాలకు తీరని లోటు అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు, వామపక్ష రాజకీయాలకు తీరనిలోటు అని డి రాజా సిపిఐ ప్రధాన కార్యదర్శి అన్నారు. అవిశ్రాంత పోరాటయోధుడు నిందైన రాజకీయవేత్త, తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి గళం విప్పారు అని మాజీ సీజేఐ ఎన్వి రమణ అన్నారు. సైద్ధాంతిక బలంతో తర్కబద్ధంగా విషయాలను చక్కగా వివరించేవారని గవర్నర్ దత్తాత్రేయ కొనియాడారు…. సీతారాం ఏచూరి రచనలు సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం, క్యాస్ట్ అండ్ కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, వంటి రాజకీయ విశ్లేషణలతో కూడిన. భవిష్యత్ తరాల రాజకీయాలకు దిశా నిర్దేశం చేసి… రాలిపోయిన అరుణతార సీతారాం ఏచూరి ఇకలేరు రాజకీయ సిద్ధాంతాలతో సమతూకం చేస్తూ అద్వితీయమైన పాత్రను పోషించగల వ్యక్తి సీతారాం ఏచూరి , ఏచూరి మరణం ఉదారవాద శక్తులకు తీరనిలోటని, మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షులు అన్నారు, సిపిఎం పార్టీకి మూల స్తంభం అని జయరామ్ రమేష్ అన్నారు. జాతీయ రాజకీయాలకు తీరని లోటు అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు, వామపక్ష రాజకీయాలకు తీరనిలోటు అని డి రాజా సిపిఐ ప్రధాన కార్యదర్శి అన్నారు. అవిశ్రాంత పోరాటయోధుడు నిందైన రాజకీయవేత్త, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి గళం విప్పారు అని మాజీ సీజేఐ ఎన్వి రమణ అన్నారు. సైద్ధాంతిక బలంతో చెక్కబద్ధంగా విషయాలను చక్కగా వివరించేవారని గవర్నర్ దత్తాత్రేయ కొనియాడారు…. సీతారాం ఏచూరి రచనలు సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం, క్యాస్ట్ అండ్ కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, వంటి రాజకీయ విశ్లేషణలతో కూడిన. భవిష్యత్ తరాల రాజకీయాలకు దిశా నిర్దేశం చేసి… రాలిపోయిన అరుణతార సీతారాం ఏచూరి ఇకలేరు