ప్రైవేట్ కాలేజీల్లో పీజీ సర్టిఫికెట్స్ — జనం బ్రతుకులు గాలిలో దీపాలు!

ప్రైవేట్ కాలేజీల్లో పీజీ సర్టిఫికెట్స్ — జనం బ్రతుకులు గాలిలో దీపాలు!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ పూర్తి చేసిన డాక్టర్స్ కు సర్జెరీలు వణుకు..

—-వైద్యవిద్యలో ప్రమాణాలు పడి పోవడానికి( ఏన్ ఏం సి )జాతీయ వైద్య మండలి తప్పిదం లేక పోలేదు..

తీరికే ప్రాముఖ్యత ప్రాక్టీకల్స్ హులిక్కే

— ఓ పి.. రోగులు సర్జరీలు అంతా మాయ

తొలి సమయం, ప్రధానప్రతినిధి మహబూబాబాద్:

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చదివిన సర్జన్స్ సర్జె్రీలు అంటే వణుకు పుడుతోంది, కారణాలు కేవలం సర్టిఫికెట్ పట్టుకొని దవాకాణ పెట్టాక వాళ్ళ పై వాళ్ళకే నమ్మకం లేకుండా చేసే సర్జరీలు జనం ప్రాణాలు గాలిలో దీపాలుగా గందరగోళంలో పడుతున్నాయి.అందుకే జనం డాక్టర్స్ ను ఎంచుకుంటున్నప్పుడు సీనియర్స్ కే ప్రాధాన్యత ను ఇవ్వాలి. ప్రైవేట్ కాలేజీల్లో ఫాకల్టీ సరిగా ఉండడం లేదు… ప్రైవేట్ కాలేజీల్లో రోగులు, అవుట్ పెషేంట్స్ ఉండడంలేదు.సర్జరీల్ ఉండడం లేదు అయినా జాతీయ వైద్యకమిషన్ వెబ్సైటుకు ఆ కాలేజీలు రిజిస్ట్రేషన్ లతో అప్లోడ్ చేస్తున్నాయి.పి జి లు హజ్ సర్జన్స్ తో తప్పుడు కే సీట్లు రాపిస్తున్నాయి చేయని సర్జరీలను చేసినట్లు రాపిస్తున్నారు, , కొన్ని ప్రైవేటు కాలేజీల్లో రోగులను యాజమాన్యాలు వాహనాలపై తీసుకొస్తున్నాయి . మరికొన్ని సార్లు ఎన్ఎంసి బృందాలు తనిఖీలకు వచ్చినప్పుడు నకిలీ రోగులను తీసుకొస్తున్నాయి. ఇటువంటి వైద్య ప్రమాణాలు ఉన్నచోట విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు, అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ పీజీలు పూర్తిచేసి బయటికి వచ్చినవారు మల్లి కార్పోరేట్ లేదా ఇతర హాస్పిటల్ లో చేరి నెమ్మదిగా నేర్చుకుంటున్నారు… ప్రైవేటుపరంతో విద్య వైద్య వ్యాపారంగా మారింది. ప్రస్తుతం విద్య వైద్య ప్రైవేట్ పరం కావడంతో ఒక వ్యాపారంగా మారింది, విచ్చలవిడిగా ప్రైవేట్ కాలేజీలు ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైద్య విద్య నాణ్యత పై ఆలోచించి పరిస్థితి లేకుండా పోయింది రోగులకు మెడికోలకు మేలు జరగాలంటే ప్రభుత్వం ప్రైవేటు లోని వైద్య విద్య నాణ్యత పై కఠినంగా వివరించాలి. ప్రైవేటు వైద్య విద్యపై మార్గదర్శకాలు రూపొందించాలి వాటిని ఆ కాలేజీలో పాటిస్తున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలి. అప్పుడు మాత్రమే వైద్య విద్యలో నాణ్యత ఉంటుంది అని. మాజీ వైద్య విద్యా సంచాలకులు. విద్యావంతులు ప్రొఫెసర్లు. విశ్లేషకులు, పరిశీలకుల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. జనం ప్రణాలకు రక్షణలేని గందరగోళం ఏర్పడింది కనుక.. జాతీయ వైద్యకమిషన్ ప్రైవేట్ కాలేజీల పై ఉండే పార్షియాలిటీ కంటే… దానికి ఉండబడే మౌలిక రూల్స్ కట్టుబడి ఉంటే బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *