సీనియర్ సిపిఎం నాయకులు సూర్ణపు సోమయ్య భార్య సావిత్రి మృతి
.— ప్రముఖుల నివాళ్లు
తొలిసమయం, మహబూబాబాద్:
సెప్టెంబర్ 8: సిపిఎం మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మెన్ సీనియర్ సిపిఎం లీడర్ సూర్నపు సోమయ్య భార్య సావిత్రి ఆదివారం హైదరాబాద్ బాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు, మృతురాలు సావిత్రి సిపిఎం అనుబంధ మహిళా విభాగం సంస్థ ఐద్వా మానుకోట పట్టణ అధ్యక్షురాలు గా కొనసాగారు. ప్రముఖులు సమాచారాన్ని అందుకొని హైదరాబాద్ బాద్ హాస్పిటల్ లోమృతురాలి కుటుంబానికి సానుభూతి తెలిపారు సావిత్రి పార్థివ దేహాన్ని ఆదివారం మూడు గంటలకు తన మానుకోటలోని స్వగృహంలో ప్రజల సందర్శనార్థంగా ఉంచారు.. సిపిఎం అనుబంధశ్రేణులు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయి నాయకులు పార్థివదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు నివాళ్లు అర్పించిన వారిలో సిపిఎం జాతీయ కమిటీ సభ్యులు నాగయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ సిపిఎం జిల్లా అర్బన్ మున్సిపాలిటీ నాయకులు రాజమౌళి.. గునిగంటి రాజన్న ఆకుల రాజు శ్రీనివాస్ రెడ్డి, మానుకోట శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి. టిఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు. మంత్రి రాథోడ్ సత్యవతి. మాజీ ఎంపీ మాలోత్ కవిత. వెంకన్న పరకాల శ్రీనివాస్ రెడ్డి. మున్సిపాలిటీ కౌన్సిలర్లు మున్సిపాలిటీ చైర్మన్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు