లొంగుబాటుకు సిద్ధంగా మోస్ట్ వాంటెడ్ మావో యిస్టు.

లొంగుబాటుకు సిద్ధంగా మోస్ట్ వాంటెడ్ మావో యిస్టు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం డెస్క్ హైదరాబాద్ మార్చ్ 24:

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్ పాపారావు సున్నం చంద్రయ్య లొంగుబాటకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది, ఈ మేరకు మధ్యవర్తులు చత్తీస్గడ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు, సుమారు 17 మంది సహచరులతో కలిసి పాపారావు బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోతున్నట్టు తెలుస్తుంది పాపారావు కోసం భద్రత బలగాలు ప్రత్యేక కుంబంగా ఆపరేషన్ చేపడుతూనే, లొంగు బాటు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *