హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.(ఖమ్మం భూదాన్ భూముల వ్యవహారం)

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హై కోర్టు స్టేటస్ కో.

తొలి సమయం, మహబూబాబాద్ మర్చి 18:

అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులు అందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన బాధితులు

*దీంతో 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశం..*
భూదాన్ భూములపై యధాస్థితి కొనసాగించాలని ఆదేశించిన కోర్టు
*స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *