జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి మృతి జాటోత్ లచ్చా నాయక్ మృతి
నివాళులర్పించిన శ్రీరామ్ నాయక్, రఘు రామ్ నాయక్*
తొలి సమయం మహబూబాబాద్ మర్చి 15
జిల్లా గూడూరు మండలంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి జాటోత్ లచ్చా నాయక్ (95) మరణించగా, యువ నాయకులు శ్రీరామ్ నాయక్, రఘురామ్ నాయక్ వారి నివాసానికి (మచ్చర్ల) చేరుకుని పార్ధివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ దుఃఖ సమయంలో అత్మ స్టైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని అన్నారు లచ్చా నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.