భార్య వివాహేతర సంబంధం- భర్త మృతి

భార్య వివాహేతర సంబంధం- భర్త మృతి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం, మహబూబాబాద్ మర్చి 4:

భార్య వివాహేతర సంబంధం తో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం అందనాలపాడులో చోటుచేసుకుంది.. గ్రామస్తుల వివరాలప్రకారం తండాకు చెందిన ధరమ్ సోప్ సురేష్ కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న సాయితో వివాహేతర సంబంధం ఉందని దీనిపై పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయతీ కూడా చేశారు భార్య ప్రవర్తన మారకపోవడంతో మనస్థాపానికి గురై సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీను ఆరోపించారు సురేష్ ఆత్మహత్యకు అదే తండాకు చెందిన సాయి కారణమంటూ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది సమాచారము అందుకున్న పోలీసులు తండాకు చేరుకున్నారు తన కుమారుడి మృతికి కారణమై వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి శ్రీను కోరుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *