ఆకునూరి మురళిది ఉపాధ్యాయ వృత్తి విలువ,స్థాయిని తగ్గించేనివేదిక
పి ఆర్ టి యు అధ్యక్షులు
మిరియాల సతీష్ రెడ్డి
స్వామి భక్తి చాటుకోవడంలోని భాగంగానే విద్యా కమిషన్ పేరుతో ఆకునూరి మురళి ఇచ్చిన నివేదిక అర్థరహితమని ఎద్దేవా చేశారు. నూతన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ను టిఆర్టియు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మిర్యాల సతీష్ రెడ్డి చా
గర్లమూడి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాల ఆకునూరు మురళి మాట్లాడిన మాటలను ఖండిస్తోంది అన్నారు ఉపాధ్యాయ వృత్తి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదు అన్నారు అదేవిధంగా ఉద్యోగులకు పెన్షనర్స్ కు నగదు రహిత హెల్త్ కార్డు ఇవ్వడంపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్ సమస్యలు సర్వీస్ రూల్స్ పెండింగ్ బకాయిలను పి ఆర్ టి యు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీవో జాతీయ ఉపాధ్యక్షులు నూకల గీతారెడ్డి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు గుగులోత్ హాలియా నాయక్ మహబూబాబాద్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాంజీ నాయక్ సుజాత నాగరాజు ఎండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు