ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

  1.  ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

తొలిరోడ్డుసమయం కొత్తగూడ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కొత్తగూడ మండలం బోర్ గుంపు సమీపంలోని రాళ్లతొట్టి వాగు వద్ద రోడ్డు ప్రమాదంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో రాంపురం గ్రామానికి చెందిన పులుసాం శివకు తీవ్ర గాయలాయిన సంఘటన చోటుచేసుకుంది

వివరాలు ఇలా ఉన్నాయి…దారివెంట ప్రయాణిస్తున్న వాహనదారులు ఘటనను, గమనించి వెంటనే స్థానిక 108 సేవలకు సమాచారం అందించారు
సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి అనంతరం ఆసుపత్రికి తరలించారు.
సమయానికి స్పందించి బాధితుడిని ప్రాణాపాయం నుంచి రక్షించిన 108 వాహన పైలట్ గోవర్ధన్, ఈఎంటి మహేందర్‌లను గ్రామస్తులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *