ఆదివాసి సంస్కృతి పునరుద్ధరణ లక్ష్యంగా సుడిగాలి పర్యటన లో భాగంగా మధ్య ప్రదేశ్ ప్రయాణం– చుంచు రామకృష్ణ…
ఆదివాసి సంస్కృతి పునరుద్ధరణ లక్ష్యంగా సుడిగాలి పర్యటన లో భాగంగా మధ్య ప్రదేశ్ ప్రయాణం చుంచు రామకృష్ణ…
తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ జనవరి 13:
ఈ దేశ మూలవాసులైన ఆదివాసి తెగల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సంస్కృతిక పునరుద్దరణ ద్వారా ఆదివాసి తెగల ఐక్యత కొరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మూడు రోజుల సమ్మేళనానికి తెలంగాణ 9 తెగల ఆదివాసీల కార్యాచరణ (జేఏసీ )వెళ్లారు, చిరుమల్ల అమ్మక్కతల్లి పుట్టుగద్దెల వద్ద ఆశీస్సులు తీసుకొని పయనం కట్టారు..