ఘనంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి జన్మదిన వేడుకల సందర్బంగా బడి పిల్లలకు పుస్తకాలు, పెన్నులు వితరణ…

ఘనంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి జన్మదిన వేడుకల సందర్బంగా బడి పిల్లలకు పుస్తకాలు, పెన్నులు వితరణ…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం శ్రీరంగాపూర్ జనవరి 8

 

వనపర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి జన్మదిన వేడుకలు శ్రీరంగాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . మొదటగా శ్రీరంగాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మెగా రెడ్డి.చిత్రపటం ముందు కేక్ కటింగ్ చేయడం జరిగింది,
రెడ్డి చర్ల శ్రీహరి రాజు .తన సొంత ఖర్చుతో శ్రీరంగాపూర్ పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల( బాలురు& బాలికలు ), కస్తూరిబా విద్యాలయలలో పరీక్షలు దృష్టిలో ఉంచుకొని వారికి ఫ్యాడ్లు పెన్నులు బహుకరించడం జరిగింది. అలాగే శ్రీరంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంచడం జరిగింది

ఇట్టి కార్యక్రమంలో శ్రీరంగాపూర్ సర్పంచ్, వార్డ్ నెంబర్లు, శ్రీరంగాపూర్ పట్టణ మరియు మండల నాయకులు మరియు జిల్లా అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *