కేటీఆర్ వ్యాఖ్యలు ఎవరు క్షమించరు*

కేటీఆర్ వ్యాఖ్యలు ఎవరు క్షమించరు*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

—ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్*
తొలి సమయం డెస్క్ హైదరాబాద్ జనవరి 8:

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వాటిని ఎవరు క్షమించరని ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవిందద్ నాయక్ శుక్రవారం ఆయన మాట్లాడుతూ కేటీఆర్ చిన్న పెద్ద తారతమ్యం మరిచి పార్లమెంటరీ పక్ష నాయకులు రాహుల్ గాంధీ పై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరేంది కాదన్నారు కేటీఆర్ హూ అసలు సర్పంచులను సన్మానించి అర్హత లేదని గత 15 నెలల్లో అనేకమంది సర్పంచులసన్మానించి అర్హత లేదని గత 15 నెలల్లో అనేకమంది సర్పంచుల ఆత్మహత్యలకు సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక ఉన్న భూములను అమ్ముకొని రోడ్డున పడ్డారని అన్నారు మరొక్కసారి గాంధీ కుటుంబం ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడితే కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి ప్రజలే తరిమికొడతారని అన్నారు కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేనియెడలు తెలంగాణ ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *