- తొలిసమయం, ఇనుగుర్తి : మండల కేంద్రానికిచెందిన గౌడ కౌండిన్య సంక్షేమ సంఘ సభ్యులు బండారి శ్రీనివాస్ తల్లి సముద్రమ్మ అనారోగ్యం తో మృతి చెందటం తో వారి కుటుంబాన్ని గౌడ కౌండిన్య సంక్షేమ సంఘ భాద్యులు పరామర్శించి, సముద్రమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించి,సంఘం తరుపున ఇచ్చే 2500 రూ. అందజేయడం జరిగింది.కార్యక్రమం లో అధ్యక్షులు కూటికంటి మధు, కోశాధికారి వేముల శ్రీనివాస్,ఉపాధ్యక్షులు కందునూరి శ్రీనివాస్, సంఘం నాయకులు పాల సంపత్, కూటికంటి చిన్న మధు,దుబ్బాక రవి, బుర్ర సందీప్,బండారి రామక్రిష్ణ,బండారి లింగమూర్తి పాల్గొన్నారు.
బండారి శ్రీనివాస్ ను పరామర్శించిన గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం
04
Jan