ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహానం.
- తొలి సమయం మహబూబాబాద్ జులై4:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద సంఘటన చోటుచేసుకుంది
ఎదురెదురుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్ల దాన బస్తాల లారీ ఢీ కొనగా చెలరేగిన మంటలు రే గాయిరెండు లారీ క్యాబిన్ లలో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ మంటల్లో సజీవ దహనం అయ్యారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక శాఖ, మంటల అర్పే ప్రక్రియను హుటాటిన ప్రారంభించారు ట్రాఫిక్ కూడా చేస్తున్న పోలీసులు క్లియర్ చేశారు