మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి

మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం, మహబూబాబాద్ జూన్ 5:

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల క్యాడర్ ఉన్నట్లు నిఘా సమాచారం మేరకు సైనిక దళాల ఆపరేషన్ నిర్వహించినట్లు విశ్వాసనీయ సమాచారం మావోయిస్టులు, ఉమ్మడి దళాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం
ఈ మేరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోల అగ్ర కమాండర్ నేత సింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందారు
మావోయిస్టు అగ్ర నేత సుధాకర్ తలపై రూ.50 లక్షల రివార్డు
సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంగా తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *