మహాత్మా జ్యోతి రావు ఫులే స్కూల్ (దంతాల పెల్లి ).హెల్త్ సూపర్ వైజర్ హత్య.. తొలి సమయం మహబూబాబాద్ మర్చి 2 మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని భజన తండా శివారు లో టి. పార్థసారథి (42) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధం తో నరికి చంపిన,దారుణ సంఘటన చోటుచేసుకుంది వివరాలు ఇలా వైరల్ అవుతున్నాయి దంతాలపల్లి మండల కేంద్రం లోని మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ లో హెల్త్ సూపర్ వైజర్ పనిచేస్తున్న పార్థసారథి స్వస్థలం భద్రాచలం నుంచి దంతాలపల్లి లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు డ్యూటీకి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది, అయితే వివరాలు తెలువనున్నాయి క్లూస్ టీం డాగ్ స్కాడ్ తో విచారణ చేస్తున్న పోలీసుల సమాచారం

మహాత్మా జ్యోతి రావు ఫులే స్కూల్ (దంతాల పెల్లి ).హెల్త్ సూపర్ వైజర్ హత్య..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం మహబూబాబాద్ మర్చి 2

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని భజన తండా శివారు లో టి. పార్థసారథి (42) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధం తో నరికి చంపిన,దారుణ సంఘటన చోటుచేసుకుంది వివరాలు ఇలా వైరల్ అవుతున్నాయి
దంతాలపల్లి మండల కేంద్రం లోని మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ లో హెల్త్ సూపర్ వైజర్ పనిచేస్తున్న పార్థసారథి
స్వస్థలం భద్రాచలం నుంచి దంతాలపల్లి లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు డ్యూటీకి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది, అయితే వివరాలు తెలువనున్నాయి
క్లూస్ టీం డాగ్ స్కాడ్ తో విచారణ చేస్తున్న పోలీసుల సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *