రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్,
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేవర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా
పంచాంగ ఆవిష్కరణ.
.
తొలి సమయం, హైదరాబాద్ మర్చి 30:
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా చే ముద్రించిన విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నందనం కృపాకర్, రాష్ట్ర అధ్యక్షులు రాణా ప్రతాప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బాలకృష్ణ
తదితరులు పాల్గొన్నారు.