- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మొద్దు అంటూ ఉద్రిక్తత
తొలి సమయం హైదరాబాద్ మార్చి 30:
ఉస్మానియా భూములు అమ్మొద్దు అంటూ విద్యార్థుల్లో ఆందోళనతో కూడిన ఉద్రిక్తత చోటు చేసుకుంది 200 మందికి పైగా పైగా పోలీసులు యూనివర్సిటీ చుట్టూ ముహరించారు సి ఏం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థుల నుండి గుంజుకున్నారు. ఎట్టకేలకు పోలీసుల నుండి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు లాక్కొని తగలబెట్టారు..