చిరుమళ్ళ సమ్మక్క జాతర షురూ..
— పోలీస్, ఆరోగ్య, రెవిన్యూ శాఖల సహాయం అన్ని ఏర్పాట్లు పూర్తి
–భక్తులకు గుడారాల ఏర్పాటు తో సందడి చేస్తున్న పరిసరాలు
— దీక్ష బాలల చే సర్వాంగా సుందరంగ సుందరంగా తీర్చిన సమ్మక్క గద్దెలు,
— సర్వం సిద్ధం అంటున్న కోయపుణ్యం ధర్మ ప్రచారక్ చుంచు రామకృష్ణ..
తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్
11:
వీరోచిత పోరాట వనితలు సమ్మక్క సారక్క చిరుమళ్ళ జాతర షురూ అయ్యింది,సాయంత్రం నుండి జాతర ప్రారంభం అవుతున్నట్లు జాతర కమిటీ సమాచారం, రానున్న జాతర భక్తులకు గుడారాలు ఏర్పాటు చేసారు భద్రాద్రి కొత్తగూడెం పి ఓ ఐటీడిఏ పర్యవేక్షణలో వైద్యం ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖల తో భోజనం సౌకర్యం ఏర్పాటు చేశారు. జాతర కమిటీ పెద్దలు చందా వీరయ్య మరియు కమిటీ సభ్యులు అధికారులతో కావాల్సిన జాతర సౌకర్యల గురించి సమాలోచన చేశారు.
పుణ్యం ధర్మం ప్రచారక్ ఆదివాసి 9తెగల సమన్వయ కర్త చుంచు రామకృష్ణ సమ్మక్క గద్దెల వద్ద దీక్షా బాలలతో కూడి ఆదివాసీ ధార్మిక పూజలుతో పాటుగా,నిత్యం తల్లి సమ్మక్క గుడిలో దీపారాధన చేస్తున్నారు, సాంస్కృతిక కార్యక్రమాలు భజనలతో జాతర విజయ వంతం చేయడానికి దిశా దశ నిర్దేషణలో బిజీ బిజీగా ఉంటున్నారు.. ఈ కార్యక్రమంలోమాత సులోచన చందా బిక్షపతి, చందా భూపతయ్య, చందా రామారావు, చందా సమ్మయ్య,చందా గోవర్ధన్, సులోచన మాత,