పర్షిక వంశీయులకు కంకణ కడుతున్న చందా వంశీయులు..
తొలి సమయం ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్త గూడెం
పూర్వ మజ్జార్ కొత్తపెళ్లి పగిడిద్దరాజులను సమ్మక్క తల్లి తో కళ్యాణానిక తీసుకరావడానిక కోయత్తూర్ ఆచారాలతో ఎదిర పర్షిక వంశస్థుల వద్దకు జోడా వెళ్లి కంకణం కట్టిన చిరుమళ్ళ చందా వంశస్థులు