అజంజాయి మిల్లు వరంగల్ భూముల కబ్జా పై లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
గొట్టె ముక్కుల సురేందర్ కబ్జా కు బాద్యుడు అంటూ.. ఓం నమశ్శివాయ సమర్పయామి ఎద్దేవా చేసిన లేఖ
తొలి సమయం ప్రతినిధి ఫిబ్రవరి 4:
అజంజాహి మిల్లు భూముల కబ్జాపై విడుదల చేసిన మావోయిస్టు పార్టీ లేఖ పై వరంగల్ సర్వత్రా కలకలం రేపుతోంది
తప్పుడు పత్రాలతో కార్మికులను మోసం చేసి భూమిని ఓం నమఃశివాయ సమర్పయామి చేసారని ప్రత్యేకంగా గొట్టేముక్కుల నరేందర్ కాజేశారని లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొన్నది
ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని, న్యాయబద్దంగా ఆ భూమి కార్మికులకే చెందాలని జయశంకర్, మహబూబాబాద్, వరంగల్ -2, పెద్దపల్లి జిల్లాల డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదల అయ్యింది