నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం తొర్రూరు జనవరి 1

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు అధ్యక్షులు కార్యదర్శులు గ్రామ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *