వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
*ఈనెల 2వ తేదీన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్* ఆత్మహత్యకు కారణం అనసూర్య అని
సూర్యాపేట పోలీస్ లు నిర్ధారణ చేసారు ఆమె జిల్లా దూద్వాతండాకు చెందిన బానోత్ అనసూర్య (29) అనే మహిళగా
అన్ని సాక్షాదారులతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ప్రేమ పేరుతో వేదింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఇన్వెస్టిగేషన్ లో తేలినట్లు పోలీస్ లు వెల్లడించారు.