20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన డ్రాప్ట్ మాన్ జ్యోతి శర్మ బాయ్

20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన డ్రాప్ట్ మాన్ జ్యోతి శర్మ బాయ్..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడిన సీనియర్ డ్రాఫ్ట్ మాన్ (SDM) అధికారి జ్యోతి శర్మ బాయ్..

కొనసాగుతున్న విచారణ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *