చుక్కల ఉదయ్ చందర్ దశదినకర్మకు కాంగ్రెస్ ప్రముఖులు..

.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

చుక్కల ఉదయ్ చందర్ దశదినకర్మకు కాంగ్రెస్ ప్రముఖులు..

తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 14: చుక్కల ఉదయ్ చందర్ స్వగృహంలో జరిగిన దశదినకర్మకు కాంగ్రెస్ ప్రముఖులు,హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఉదయ్ చందర్ కుటుంబాన్ని ఓదార్చారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్, మంత్రి ధనసరి సీతక్క, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, బీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, కేయు పాలకమండలి సభ్యులు బాలు చౌహన్, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సిపిఎం, మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య, గునిగంటి రాజన్న, జన సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ, మైసా నాగయ్య మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి, పార్నంది రామయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి జిన్నా రెడ్డి వెంకటేశ్వర్లు, టిపిటిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మైసా శ్రీనివాస్ గణపురపు అంజయ్య, కుల సంఘాల నేతలు సామాజిక సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *