నూకల నరేష్ రెడ్డి అకాల మరణం

నూకల నరేష్ రెడ్డి అకాల మరణం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం,మహబూబాబాద్ అక్టోబర్ 4: నచ్చితే, మెచ్చితే కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే నైజం, కాలం కలిసి రాలేదు, ఆగుతూ.. సాగిపోయిన ఆయన రాజకీయ జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు, చీకటి వెలుగులు దాటుతూ.. ఎందరికో వెలుగులు పంచిన పెద్దాయనకు ఏదో ఒక రోజు వస్తుంది, ఉన్నత మైన రాజకీయ హోదాలో చూడాలి అనుకునే అభిమానులకు నిరాశ మిగిల్చి ఇక సెలవంటూ…నూకల నరేష్ రెడ్డి చికిత్స పొందుతు హైదరాబాద్ ఆసుపత్రిలో కన్నుమూసారు, రాత్రి సుమారు పదిగంటల ప్రాంతంలో మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంకు మృతదేహం రానున్నదని సమాచారం
శనివారం పురుషోత్తమాయగూడెంలో నూకల నరేష్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయని విశ్వసనీయ సమాచారం,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *