*మంత్రాల నేపంతో వ్యక్తి హత్య*
తొలి సమయం మహబూబాబాద్ జిల్లా 27: ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే చిన్న ముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య అనే వ్యక్తిని మంత్రాలు చేశాడనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన వ్యక్తి కొట్టి చంపాడు, ప్రత్యేక్షంగా హత్య చేసిన వ్యక్తి నేనే హత్య చేశానని ఒప్పుకోవడం విస్మయానికి గురి చేసింది
నాకు మంత్రాలు చేశాడు కాబట్టి చంపాను అంటూ గ్రామస్తులకు చెప్పడంతో..చంపిన వ్యక్తిని తాళ్లతో కట్టేసి పోలీసులకు గ్రామస్తులే అప్పజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం