మా గూళ్ళలో ఎవరో కత్తులు తుపాకులు ఉంచారు…
తొలి సమయం, మహబూబాబాద్ సెప్టెంబర్ 16: ఈ రోజు పొలంలో కొన్ని పక్షలు వాలాయి నల్ల మల చివరి దాపులు ఉండే మా ఊళ్లలో అవి ఏనాడు కనిపించ లేదు, వాటిని చూస్తున్న నన్ను పారతో కాలువ చెక్కుతున్న మానాన్న “పెందలాడే పని ఐపుచ్చుకొని పోవా “అన్నాడు.. ఆ పక్షులు ఎందుకు! మా ఊళ్లను చేరుతున్నాయి అని ఆరా తీశాను.
జవాబుగా శబ్దం చేశాయి:ఎవరో మా గుళ్ళలో కత్తులు తుపాకులు ఉంచారు అని అవి వాటిని వేటాడుతున్నాయని చెప్పాయి’ ఆ చోటుని వదిలి కొండలు గుట్టలు వెతుకుతూ.. ఇక్కడి కొచ్చాయి కాని కొద్దిమందిమందే మిగిలాయాంటూ..అవి వేదనగా నిట్టూర్పుగా రోధనగా వాటి మాటల్లో..
. సేకరణ