ఐద్వా మానుకోట పట్టణ కార్యదర్శి సూర్నపు సావిత్రి ఇటీవల మృతి చెందాగా ఆమె చిత్ర పటానికి నివాళ్లు అర్పించిన ఎమ్మెల్సీ తక్కెల్లపెళ్లి రవీందర్ రావు, ప్రముఖులు
తొలి సమయం,మహబూబాబాద్ సెప్టెంబర్ 12:
మున్సిపల్ మాజీవైస్ చైర్మన్, ప్రస్తుత సిపిఎం మున్సిపల్ ప్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య సతీమణి సావిత్రమ్మ ఇటీవల మరణించగా ఆమె చిత్రపటం వద్ద నివాళులు అర్పించి., సోమయ్య, వారి కుటుంబసభ్యులకు ప్రగా డసానుభూతిని తెలియపరిచిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు.తదితరు ప్రముఖులు మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న కౌన్సిలర్స్ ఎడ్ల వేణు రఘు బోడ లక్ష్మణ్ మంగళంపల్లి రాజ్ కుమార్, కన్న తదితరులు పాల్గొన్నారు.